అమెరికాలో టాగో ఉగాది వేడుకలు

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల తెలుగు భాష గొప్పదనం గురించి సభికులకు వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విజేతలుగా నిలచిన వారికి ముఖ్య అతిథి బహుమతులు అందజేశారు.












Click it and Unblock the Notifications