బ్రిటన్ లో ఘనంగా తెలుగు ఉగాది వేడుకలు

సంస్థ ద్వారా హైతీ భూకంప బాధితుల సహాయార్థం సేకరించిన విరాళాల వివరాలను స్కాట్‌లాండ్ ప్రాంత ప్రతినిధి నాగుబండి రంజిత్ సభకు తెలిపారు. అనంతరం పెద్దలు, చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక, జానపద, సంగీత, నృత్య కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.












Click it and Unblock the Notifications