న్యూజెర్సీలో తెలుగువారికి కొత్త సాఫ్ట్ వేర్ ప్రాగ్రాముల్లో శిక్షణ

ఎన్ఏటీఎస్ చెందిన అనిల్ బొప్పుడి శిక్షణ కేంద్రానికి ఎంతో కృషి చేశారు. నాట్స్ కోఆర్డినేట్‌ర్ మోహన్ కృష్ణ మన్నవ కార్యక్రమాన్ని ప్రారంభించి న్యూజెర్సీలో వారు చేపట్టిన అనేక కార్యక్రమాల గురించి తెలియజేశారు. విమల్ కావూరి మాట్లాడుతూ ఎన్ఏటీఎస్ చారిటీ వారు చేపడుతున్న కార్యక్రమాలను మెచ్చుకుంటూ భవిష్యత్‌లో జరగబోయే ఏ కార్యక్రమానికైనా తన సహకారాలు అంద చేస్తానని తెలిపారు. అనిల్ బొప్పుడి సాఫ్ట్‌వేర్ నాణ్యతల గురించి రెండు రోజుల్లో క్లుప్తంగా వివరించారు.












Click it and Unblock the Notifications