భారతీయుడిపై దాడి కేసులో అరెస్టులు

ఈ దాడి తర్వాత నిందితులను అరెస్టుచేసి, కస్టడికి తరలించామని, ఇది కుట్రతో చేసిన దాడని పోలీసులు స్పష్టంచేశారని 'హెరాల్డ్ సన్' పత్రిక తెలిపింది. అయితే జాత్యాహంకార ప్రేరేపిత దాడి అన్న విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. ఈ దాడిలో కొంత నగదును కూడా దుండగులు డ్రైవర్‌ను లాక్కొని ఉడాయించారని బెలిస్ తెలిపారు.
కారు నడుపుతున్న సమయంలో దుండగులు దాడికి దిగడంతో కారు డ్ర్రైవర్ సాయానికి అర్థించాడని, ఇందుకు చాలామంది స్పందించి అతనికి సాయమందించడానికి ముందుకు వచ్చారని, దాడులకు దిగిన వాళ్లలో ఒకన్ని నిర్బంధించి పోలీసులకు అప్పజెప్పారని వివరించారు. మరొకన్ని తర్వాత అరెస్టుచేశామని తెలిపారు. మూడోరోజుల్లో భారతీయ క్యాబ్ డ్రైవర్ల్‌పై జరిగిన నాలుగో దాడి , విక్టోరియా నగరంలోని బల్లార్ట్‌లో జరిగిన రెండో దాడి ఇది.












Click it and Unblock the Notifications