హ్యూస్టన్ లో ఘనంగా ఉగాది వేడుకలు

ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా రాఘవేంద్ర నేద్నుర్, కార్యదర్శిగా కరుణాకర్ చౌడవరపు, స్పెషల్ ప్రాజెక్ట్స్ సమన్వయకర్తగా రాఘవరెడ్డి సోలిపురం, సాంస్కృతిక కార్యదర్శలుగా శారదా ఆకునూరి, శ్రీధర్‌దాడి, కోశాధికారిగా శాంత సుసర్ల, సాహిత్య కార్యదర్శిగా సాయి రాచకొండ, వెబ్ మాస్టర్‌గా రామపాకల తదితరులు ఎన్నికయ్యారు. ఈ వేడుకలు పురస్కరించుకుని నిర్వహించన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.












Click it and Unblock the Notifications