వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్కాట్ లాండ్ లో ఘనంగా తెలుగు ఉగాది వేడుకలు

By Santaram
|
Google Oneindia TeluguNews

NRI
స్కాట్ లాండ్‌: తెలుగు అసోషియేషన్‌ ఆఫ్‌ స్కాట్‌లాండ్‌ (టీఏసీ) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. సుమారు 200మంది పైగా ప్రవాసాంధ్రులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తెదేపా మాజీ ఎంపీ కెంబూరి రామ్మోహన్‌రావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా అలరించాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని టీఏసీ నూతన కమిటీని ఎన్నుకున్నారు.

కమిటీ ఛైర్మన్‌గా డాక్టర్‌ అశోక్‌ కుమార్‌ భువనగిరి, అధ్యక్షునిగా కృష్ణ జుట్టాడ, ఉపాధ్యక్షునిగా డాక్టర్‌ వసంత్‌ కుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా క్రాంతి కిరణ్‌రెడ్డి, కోశాధికారిగా సంతోష్‌ కుమార్‌ తోట, యువజన కార్యదర్శిగా రంజిత్‌, కార్యదర్శిగా రాజేష్‌, సాంస్కృతిక కార్యదర్శిగా తేజశ్రీ, మీడియా కార్యదర్శిగా సతీష్‌ కుమార్‌లు నియమితులయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X