కువైత్ లో ఘనంగా రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు

సాయంత్రం నుంచి రాత్రి చాలా సేపటి వరకు కార్యక్రమం జరిగింది. మాక్స్ రెస్టారెంట్‌లో సామూహిక విందు భోజనం, అన్నదానం కార్యక్రమాలు జరిగాయి. రక్తదానం నిర్వహించడానికి నిర్వాహకులు ప్రయత్నించినా కువైత్‌లోని స్థానిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన రాక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయినట్లుగా చెప్పా












Click it and Unblock the Notifications