ప్రజాసూర్యుడు వైయస్ వీడియో ఆవిష్కరణ

ఇందులో భాగంగానే ఈ నెల 25న ప్రజాసూర్యుడు వీడియో క్యాసెట్‌ను ఆవిష్కరించింది. క్యాసెట్‌ను వైయస్ ఆర్ వీరాభిమాని అయినటువంటి చిన్నారి రీతు చేతుల మీదుగా విడుదల చేశారు. మొదటి కాపీని వైయస్ ఆర్ యువసేన యూఎస్ ఏ అధ్యక్షుడు బొంతు నాగిరెడ్డికి రీతు అందించింది.












Click it and Unblock the Notifications