వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సెక్స్ టాయ్స్‌తో కస్టమ్స్‌కు చిక్కిన ఎన్నారై మహిళ

గ్రీన్ చానెల్ దాటుతుండగా ఆమెను పట్టుకున్నారు. ఆమెను బచ్చూ భాయ్‌గా గుర్తించారు. తదుపరి దర్యాప్తు కోసం ఆమెను ఎయిర్ ఇంటలిజెన్స్ యూనిట్‌కు అప్పగించారు. వ్యక్తిగత వాడకానికి మాత్రమే తాను వాటిని తెచ్చుకున్నానని, సెక్స్ టాయ్స్ వంటివి తీసుకురావడం నిషిద్ధమని తనకు తెలియదని ఆ మహిళ చెప్పింది. తాను అమెరికాలో ఉంటున్నట్లు, కూతురు పెళ్లి కోసం తాను ముంబై వచ్చినట్లు తెలిపింది. ఆమె వద్ద వస్తువులను స్వాధీనం చేసుకుని ఆమెను వదిలిపెట్టినట్లు అధికారులు చెప్పారు. తదుపరి దర్యాప్తు కోసం ఆమెను పిలుస్తామని చెప్పారు.