ఆటా 2012 సదస్సు ఏర్పాట్లపై సమావేశం

తమ బోర్డు, కార్యవర్గ కమిటీలపై అట్లాంటా తెలుగు కమ్యూనిటీలో అపారమైన విశ్వాసం ఉందని, అట్లాంటా భారీ కార్యక్రమాలను నిర్వహించింనదని డాక్టర్ జిన్నా అన్నారు. తెలుగు సంస్తృతిని ప్రోత్సహించడం తమ ఉద్దేశమని డాక్టర్ జగన్మోహన్ రావు అన్నారు. సదస్సు కమిటీ ఉప కమిటీల బాధ్యతలను, పాత్రను నిర్ణయిస్తుంది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్), మెట్రో అట్లాంటా తెలుగు సంఘం (తామ), గ్రేటర్ అట్లాంటా తెలుగు సంఘఁ (గాటా) ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications