లాస్ ఏంజెల్స్‌లో ఎన్నారైల బతుకమ్మ

ఉత్తమ ఆహారాన్ని అందించిన అన్నపూర్ణ కుషిన్, ఇండియన్ ఓవెన్‌లకు ఆటా స్థానిక సమన్వయకర్త రవి కుమార్ కృతజ్ఢతలు తెలిపారు. ఆటా ప్లానింగ్ కమిటీ చైర్ నర్సింహా రెడ్డి దాసాని బతుకమ్మ విజేతలకు, ఇతర పోటీల విజేతలకు సర్టిఫికెట్లు, మెడల్స్ ప్రదానం చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జయమ్మ తాలింకి, విక్రమ్ వాత్సావాయి, హర్ష ఆత్మకూర్, వెంకట్, జాన్సన్, విక్రమ్ బొజ్జం, కిరణ్ జువ్వాడి, ప్రసాద్ కోకా, ప్రదీప్, రవి ద్యాపా, విజయ, శిరీష, శ్రీకాంత్ విష్ణుబొట్ల, కిశోర్ గరికపాటి, కుమార్ తాలికి, ప్రవీణ్ నాయని, రజిత, శరత్ బోడుపల్లి, రాజు నూనె, శ్రీకాంత్ మందపాటి, శరత్, మధు బోడపాటి, శ్రీనివాస్ ఖిల్లాడా, లతా తాలికి, ఉషా ఖిల్లాడా, థెరిసా అల్లం, ప్రసన్న వావిలాల, రవి అల్లం,త రవి బల్లయ్య, రాజా గణేషన్, హరిత ఆకునూరు, ప్రియాంక వడ్డి, సింధు దూకురు, అఖిల అల్లం, కృత్తికలకు విసిసి అధ్యక్షుడు సురేష్ ఆకునూరు కృతజ్ఢతలు తెలిపారు.












Click it and Unblock the Notifications