కోమటిరెడ్డి కుమారుడి మృతికి ఆటా సంతాపం

మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డితో పాటు మరో ఇద్దరు మంగళవారం సాయంత్రం హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపై జరిగిన కారు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. మరో యువకుడు అరవ రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి అంత్యక్రియలు బుధవారం హైదరాబాదులో జరిగాయి.












Click it and Unblock the Notifications