విద్యార్థుల మృతికి ఆటా సంతాపం

విద్యార్థుల మృతదేహాలను స్వదేశానికి పంపడానికి ఎయిర్‌లైన్స్, ఇండియన్ ఎంబసీ, ఇతర కార్యాలయాలను సంప్రదించినట్లు ఆటా అధ్యక్షుడు చెప్పారు. విద్యార్థుల మృతదేహాలు ఒసేజ్ బీచ్‌లోని హెడ్జెస్ స్కాట్ ఫ్యునెరల్ హోమ్‌లో ఉన్నాయని తెలిపారు. ఇకా ఏమైనా అవసరం అయితే తమను సంప్రదించాలని ఆయన కోరారు. జెఫర్సన్ సిటీ ట్రూపర్ పోలీసు నెంబర్ (573) 751-1000












Click it and Unblock the Notifications