ట్రై వ్యాలీ తెలుగు విద్యార్థులకు చేయూత

అవసరమైన తెలుగు విద్యార్థులకు చట్టపరిధిలో సహాయం చేయడానికి, తగిన సమాచారం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆటా అధ్యక్షుడు డాక్టర్ రాజేందర్ జిన్నా చెప్పారు. తాము ట్రై వ్యాలీ విద్యార్థులను సంప్రదిస్తున్నామని, తగిన సహాయం అందిస్తున్నామని ఆయన చెప్పారు. సహాయం అవసరమైన విద్యార్థులు ఆకులను సంప్రందించాల్సిందిగా ఆయన సూచించారు. లా కంపనీ నడుపుతున్న ఆకుల అండ్ అసోసియేట్స్ విద్యార్థులకు సహాయం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అవసరమైన విద్యార్థులు ఆకులను 972-241-4698 అనే ఫోన్ నెంబర్‌పై గానీ [email protected] అనే ఇ - మెయిల్ ద్వారా గానీ సంప్రదించవచ్చు.












Click it and Unblock the Notifications