వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అర్జున్ మృతి పట్ల ఎన్ఆర్ఐల ఖండన

By Srinivas
|
Google Oneindia TeluguNews

చీటీ చూపించక పోవడంతో మందులు ఇవ్వలేదన్న కారణంతో ఓ దుండగుడి కాల్పుల్లో మరణించిన అర్జున్ రెడ్డికి పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరమ్ మరియు ఆటా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. అతని కుటుంబానికి ప్రగాడ సానుభూతి ప్రకటించారు. బ్రున్సివిక్ ఫార్మసీని నడుపుతున్న అర్జున్ రెడ్డి ఓ గుర్తు తెలియని దుండగుని చేతిలో శుక్రవారం మరణించిన సంగతి తెలిసిందే. అర్జున్ వయసు 52. ఇతను తెలుగు కమ్యూనిటీ, పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరంలో పని చేసేవారు. పాలమూరు ఎన్ఆర్ఐ పోరం స్థాపించిన వారిలో అర్జున్ ఒకరు.

అర్జున్ పలు అభివృద్ధిలో చురుగ్గా పాల్గొన్నారు. అర్జున్‌కు భార్య, ఒక కూతురు. ఆటా, నాటాలలో కూడా అర్జున్ గత 20 ఏళ్లుగా క్రియాశీలకంగా పని చేస్తున్నారు. అర్జున్ మృతి కారణంగా న్యూజెర్సీలో మే 1న జరగాల్సిన ఆటా రోజు మెగా ఈవెంట్‌ను వాయిదా వేసుకున్నారు.

English summary
ATA deeply regrets to inform untimely death of our long-term member and former trustee Sri. Arjun Dyapa of NJ. Based on preliminary information he was a victim of intruder crime at his business was shot and pronounced dead at 6:30 PM on Friday, 29th April at Trenton, NJ, after the shooting minutes earlier, according to police sources.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X