బాబూరావుకు ఇల్లిస్ ఐలాండ్ మెడల్

బాబూరావు ఇండోట్రోనిక్స్ ఇంటర్నేట్ కార్పోరేషన్ (ఐఐసి) అనే సంస్థను స్థాపించి, దానికి సిఇవోగా వ్యవహరిస్తున్నారు. ఆయన అమెరికాలోని న్యూయార్క్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన మొవ్వలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. మచిలీపట్నం హిందూ కళాశాలలో సెకండరీ విద్యను పూర్తి చేశారు. బెంగుళూర్‌లోని బిఎంఎస్ కళాశాలలో ఇంజనీరింగ్ చదివారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు జూనియర్ ఇంజనీర్‌గా పనిచేశారు. 1964లో అమెరికాకు వచ్చారు. మండవ బాబూరావు మొదటి నుంచి భారత్‌లో, అమెరికాలో ఫలాంథ్రిఫిక్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు.












Click it and Unblock the Notifications