అమెరికాలో క్యాట్స్ బ్యాడ్మింటన్ టోర్నీ

పురుషుల డబుల్స్ గ్రూప్ ఎలో టామ్, హోండా తెత్సుయ విజేతలుగా కాగా, అనంత్, కాంగ్ రన్నరప్‌గా నిలిచారు. గ్రూప్ బిలో పవన్ పెండ్యాల, శివ మొదటి స్థానంలో నిలిచారు. నిఖిల్, నగేష్ రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. మహిళల డబుల్స్‌లో కీకో మురకమి, లీస్లే కానే జంట విజయం సాధించగా, జోయి, సమీర రెండో స్థానంలో నిలిచారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో లీస్లే కానే, క్రిష్మిన్ మొదటి స్థానం సాధించగా, కీకో, హోండా రెండో స్థానంలో నిలిచారు. క్లబ్ చాంప్స్ కెటగిరీలో పురుషుల డబుల్స్‌లో ఖలీద్ జాఫర్, ఆసిఫ్ విజయం సాధించారు. పురుషుల సింగిల్స్ టైటిల్ ఆసిఫ్ దక్కించుకున్నాడు. విజేతలకు, రన్నరప్స్‌కు క్యాట్స్ అధ్యక్షుడు రామ్ మోహన్ కొండా ట్రోఫీలను ప్రదానం చేశారు. టోర్నమెంట్‌ను స్పాన్సర్ చేసిన కె2 బ్యాడ్మింటన్ క్లబ్‌కు చెంది కామేష్‌కు కృతజ్ఝతలు తెలిపారు.












Click it and Unblock the Notifications