అమెరికాలో తెలుగు వనభోజనాలు

USA
అమెరికాలోని డల్లాస్‌లో గల తెలుగు వాళ్లు తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం డల్లాస్ చాప్టర్ ఆధ్వర్యంలో మే 7వ తేదీన వనభోజనాలు, మాతృ దినోత్సవం జరుపుకున్నారు. ఈ సంబరాలకు దాదాపు 150 మంది దాకా హాజరయ్యారు. తెలుగు వంటకాలను రుచికరంగా సిద్ధం చేశారు. పిల్లలు సరస్సులో ఈతలు కొట్టారు. పురుషులకు, మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. ఖోఖో, మ్యూజికల్ చైర్, లెమన్ ఆన్ స్పూన్, వాటర్ బెలూన్లు, అంత్యాక్షరి వంటి పోటీలు జరిగాయి.

కమల సుంకు, స్వప్న కూతురు, సరళి కాసర్ల, ఉమా గడ్డం, జ్యోత్స్న కుందూరు, అవని గూడ, సరిత దామెర, ఇందిరా అన్నపురెడ్ిడ, సుధేష్ణ కనపర్తి, శారద సింగిరెడ్డి, కవితా రెడ్డి, కవిత బ్రహ్మదేవర, ఇందు మందాడి, రామ కొండం, కదిజ, నాజియా, పద్మలత చామల తదితర మహిళలు కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేశారు.

కూతురు శ్రీనివాస్, రామ్ కాసర్ల, రఘువీర్ బండారు, శశి కనపర్తి, ఇంతియాజ్, స్వరూప్ కుందూరు, ఉపేందర్ బూడిద, కరుణాకర్ దాసరి, శ్రీనివాస్ దామెర, వేణు అన్నపురెడ్డి, మహేందర్ గణపురం, అనిల్ బొద్దు, శ్రీనివాస్ సూరకంటి, రవి శంకర్ పటేల్, చంద్ర బండారు, సుధీర్ గూడ, గంగ దేవర, కేశవ్ వంటి పలువురు కార్యక్రమ నిర్వహణలో చేయూత అందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+