లండన్‌లో హైదరాబాదీ సజీవ దహనం

కొద్ది రోజుల క్రితం సునీల్ లండన్‌లోని బౌల్‌కౌర్ స్ట్రీట్‌లో నివసించే ఓ సర్దార్ ఇంట్లో అద్దెకి దిగాడు. ఇదే అతని పాలిట మృత్యు శాపమైంది. ఆదివారం రాత్రి ఇంటి యజమాని, అతని కుమారుడికి మధ్య ఘర్షణ జరిగింది. ఆగ్రహించిన కుమారుడు ఇంటికి నిప్పుపెట్టగా యజమానితోపాటు సునీల్‌కుమార్ కూడా సజీవ దహనమయ్యాడు. లండన్‌లోనే నివసిస్తున్న సునీల్ బంధువులు బుధవారం ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు.












Click it and Unblock the Notifications