నాకు ఆసక్తి లేదు: చట్వాల్

సంత్ చత్వాల్, ఇతర ఫైనాన్షియర్ ద్వారా ఎనిమిది ఓట్లున్న అకాలీదళ్ యుపిఎ ప్రభుత్వాన్ని బలపరిచేలా ప్రధాని మన్మోహన్ సింగ్, తదితరులు ప్రయత్నాలు సాగిస్తున్నారని సతీష్ శర్మ చెప్పినట్లు వికీలీక్స్ తెలిపింది. తమకు సహాయం చేసినందుకే చత్వాల్‌కు పద్మ భూషన్ ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications