పిట్స్‌బర్గ్‌లో భారతీయ సాంస్కృతిక ఉత్సవం

ఈ వేడుకలో పాలుపంచుకున్న భారతీయులు మన భారతీయ సంస్కృతిని గుర్తు చేసుకొని కార్యకర్తలను వేనోళ్ళ కొనియాడారు. వనమాలి గోపాల్ దాస్, గోపాల్ గౌరంగ దాస్, లక్ష్మన్ ఆనంద దాస్, మాధవ ప్రాణ దాస్, రాజ్ నట్ట, లక్ష్మి వంగాల, పార్థ వల్లభ దాస్ తదితరులు వేడుకని విజయవంతం చేసారు.












Click it and Unblock the Notifications