బాలికను ముద్దాడినందుకు జైలు

తాను ఇంటికి తిరిగి వెళ్తుండగా ఆ వ్యక్తి అకస్మాత్తుగా ఎలివేటర్‌లోకి వచ్చి తలుపులను చేతులు, కాళ్లతో మూసేశాడని, తన చేయి పట్టుకుని లాగి ముద్దులు పెట్టాడని, తాను అరవడంతో అతను పారిపోయాడని ఆ బాలిక చెప్పింది. ఈ తీర్పుపై అపీల్ చేసుకోవడానికి భారతీయ వ్యక్తికి 15 రోజుల గడువును కోర్టు ఇచ్చింది.












Click it and Unblock the Notifications