భారత సంతతి శాస్త్రవేత్తకు గౌరవం

నైట్‌హుడ్‌తో తనను గౌరవించడం బ్రిటన్ సమాజానికి విదేశీయులు చేస్తున్న సేవలను తెలియజేస్తోందని వెంకీ అన్నారు. బ్రిటిష్ సమాజానికి వలస వచ్చినవారు అందిస్తున్న ఎన్నో సేవలకు ఈ అవార్డు మరో ఉదాహరణ అని ఆయన అన్నారు. మోలిక్యులార్ బయోలజీ లాబొరేటరీలో ఇమిగ్రెంట్స్ చాలా మంది ఉన్నారని, ఆధునిక జీవశాస్త్రాన్ని విప్లవకీరించడంలో వారు విశేష కృషి చేశారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications