టోరంటోలో భారత సంతతి విద్యార్థి హత్య

తాము అనుమానితుల కోసం గాలిస్తున్నామని, రెండో బాధితుడు కూడా ఉండి ఉంటాడని, కాల్పులు జరిగిన సమయంలో ఆండ్ర్యూ వెంట మరో వ్యక్తి ఉన్నాడని పోలీసులు అంటున్నారు. కనీసం అతను ప్రత్యక్ష సాక్షి అయినా అయి ఉంటాడని వారంటున్నారు. గత వారం భారత సంతతికి చెందిన వాటర్లూ యూనివర్శిటీ విద్యార్థి సరస్సులో పడిన మిత్రుడిని రక్షించబోయి మరణించాడు. అతను 21 ఏళ్ల ఇషాన్ శ్రీనివాసన్.












Click it and Unblock the Notifications