బ్రిటన్‌లో భారతీయ విద్యార్థి కాల్చివేత

భారతీయ విద్యార్థి హత్యకు సంబంధించి 17ఏళ్ల టీనేజర్‌ను బ్రిటన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారణమేదీ లేకుండానే అతను కాల్పులు జరిపినట్టుగా అనుమానిస్తున్నామని, అయితే ఇప్పటికిప్పుడే ఏదీ నిర్ధారించలేమని పోలీ సులు చెప్పారు. వర్ణవివక్షతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు స హకరించాలని బిద్వే తండ్రి సుభాష్ ఫేస్‌బుక్ ద్వారా కోరారు.












Click it and Unblock the Notifications