విశ్వసుందరి పోటీలు, వాసుకి సుంకవల్లికి ఓటు చేయండి

విశ్వసుందరి విజేతను కేవలం న్యాయనిర్ణేతలు మాత్రమే నిర్ణయించబోరని, ఆన్‌లైన్ ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకుంటారని, ఈ విషయంపై చైతన్యం కలిగించడానికి వాసుకి మిత్రులు నిరంతరం ప్రచారం సాగిస్తున్నారు ఒక్కో వ్యక్తి ఒక్క ఓటు మాత్రమే కాదు, రోజుకు పది సార్లు ఓటు చేయవచ్చునని నాట్స్ తెలిపింది. ఆన్‌లైన్‌లో ఓటు చేయడానికి సెప్టెంబర్ 11 చివరి తేదీ. వాసుకి విజయం కోసం ఓటు చేయడానికి http://www.missuniverse.com/members/profile/599534/year:2011ని క్లిక్ చేయండి












Click it and Unblock the Notifications