అమెరికాలో పిల్లలకు నాట్స్ పోటీలు

సంగీతంలో శాస్ర్తీయ, జానపద, చలనచిత్ర గేయాలాపనల్లో పోటీలు ఉంటాయి. శాస్త్రీయ సంగీతంలో కర్ణాటక సంగీతం, భజనలు, గీతాలాపన, కీర్తనల్లో పోటీలు ఉంటాయి. నృత్యంలో కూచిపూడి, భరతనాట్యం, చలనచిత్ర, జానపద నాట్యాల్లో పోటీలు ఉంటాయి. తెలుగు పదజాలానికి సంబంధించి పోటీ ఉంటుంది. అలాగే వ్యాసరచన పోటీలు కూడా ఉంటాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో వక్తృత్వ పోటీలుంటాయి.












Click it and Unblock the Notifications