చరిత్ర సృష్టించిన నిక్కీ హేలీ

తన భారతీయ మూలాలను.. తలిదండ్రులిచ్చిన సంస్కారం గురించి నిక్కీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. పంజాబ్ నుంచి ఎప్పుడో ఇక్కడికి వచ్చి స్థిరపడిన సిక్కు కుటుంబం ఆమెది. పూర్తి పేరు నమ్రతా నిక్కీ రణధవా. దక్షిణ కరోలినాలోని కుగ్రామంలో నిక్కీ కుటుంబం స్థిరపడింది. అమెరికా తమ కుటుంబానికి ఎంతో ఇచ్చిందని, కొన్ని చేదుజ్ఞాపకాలూ ఉన్నాయని, ఇక్కడి వారికంటే భిన్నంగా కనపడే, మాట్లాడే వారు ఎదుర్కొనే సమస్యలే తమకూ ఎదురైనాయని నిక్కీ అన్నారు.












Click it and Unblock the Notifications