బాబా దీక్ష భగ్నంపై ఎన్నారైల నిరసన

మానవహక్కుల కాలరాసిన భారత్ లిబియా కన్నా భిన్నమైంది ఎలా అవుతుందని హైమా సాగి ప్రశ్నించారు. బాబాకు, ఆయన లక్షలాది భక్తులకే ఇటువంటి చేదు అనుభవం ఎదురైతే అవినీతికి వ్యతిరేకంగా పోరాడదలచిన సామాన్యుల పరిస్థితి ఏమిటని అడిగారు. శ్రీకాంత్ కొచ్చర్లకోట, అతని సహచరులు ఒక రోజు దీక్ష చేశారు. చేసిన తప్పుకు ప్రభుత్వం ఫలితం అనుభవిస్తుందని, అజ్ఞాత హీరోల, సమాచార హక్కు చట్టం కార్యకర్తల త్యాగాలు వృధా కాకూడదని పిఎఫ్ఎల్ అధ్యక్షుడు ప్రసన్న మేదా అన్నారు.












Click it and Unblock the Notifications