డల్లాస్‌లో ఎన్నారైల సంగీత విభావరి

సంగీత విభావరి నిర్వాహణలో జువ్వాడి రమణ, చిమట శ్రీనివాస్‌లు కీలక పాత్ర వహించారు. ఆటా మాజీ అధ్యక్షులు గవ్వా సంధ్య, హ్యూస్టన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు శారద ఆకునూరి, ఆటా సభ్యులు ముప్పిడి అరవింద్‌రెడ్డి, సతీష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా గాయకులు రాము, శారదను నిర్వాహకులు సత్కరించారు.












Click it and Unblock the Notifications