ఇండియన్ కిడ్స్ స్కూల్ లండన్‌లో బెస్ట్

లెక్కలు, ఆంగ్లభాషల్లో 90 శాతానికి పైగా విద్యార్థులు ప్రమాణాలకు మించిన ఫలితాలు సాధించారు. ఈ పాఠశాలలో నాలుగు నుంచి 11 ఏళ్ల వయస్సు గల పిల్లలు 200 మంది చదువుతున్నారు. ఈ పాఠశాల మంచి విద్యను అందిస్తుందని, ఫౌండేషన్ గట్టిగా ఉంటుందని భారత సంతతికి చెందిన పాఠశాల హెడ్ టీచర్ రేఖా భకూ అన్నారు.












Click it and Unblock the Notifications