అమెరికా టిడిఎఫ్ కార్యవర్గ కమిటీ ప్రకటన

Telangana Federation Forum
అమెరికాలోని తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (టిడిఎఫ్) 2011 - 2013 సంవత్సరాలకు గాను నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. డాక్టర్ గోపాల్ రెడ్డి గాదె ట్రస్టీస్ బోర్డు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. మురళి చింతలపాని అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా శ్రీరామ్ వేదిరె, జగన్ బీరెల్లి, శ్రీనివాస్ కూతురు, విషు కల్వల ఎన్నికయ్యారు. కార్యదర్శిగా మురళి ఆర్ గౌడ్ ఎన్నికయ్యారు. కోశాధికారిగా శ్రీనివాస ఓరుగంటి వ్యవహరిస్తారు. కోశాధికారిగా జగదీష్ బొందుగుల వ్యవహరిస్తారు. సంయుక్త కార్యదర్శిగా జమున పుష్కర్ ఉంటారు .

ఇతర ట్రస్టీలు - విప్లవ్ రెడ్డి (మాజీ అధ్యక్షుడు), సుధాకర్ పేర్కరీ, టి రామచంద్రా రెడ్డి, రమేష్ చిల్లా (వర్కింగ్ కమిటీ చైర్), డాక్టర్ ప్రతాప రెడ్డి, లక్ష్మణ్ అనుగు (ఫైనాన్స్ చైర్), ప్రవీణ్ జొన్నలగడ్డ (ఆర్థిక వ్యవహారాల కమిటీ చైర్), కరుణాకర్ దాసరి, మహేష్ మాదాడి, వినయ్ బాసాని (ఫౌండేషన్ కమిటీ చైర్), శ్రీనాథ్ ముస్కుల (వెబ్ కమిటీ చైర్), హరి కాసుల, రవీందర్ మల్లేష్.

సలహా కమిటీ - మధు కె. రెడ్డి, బూరుగుపల్లి వెంకటేశ్వర రావు, పురుషోత్తమ్ గడ్డం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+