సారంగ నుంచి “అనేక” విడుదల

సారంగ బుక్స్ తొలి ప్రచురణ “అనేక" పదేళ్ళ కవిత్వం జనవరి రెండో తేదీన విజయవాడ బుక్ ఫెస్టివల్ లో విడుదల అయ్యిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. అఫ్సర్, వంశీకృష్ణలు సంపాదకత్వం వహించిన ఈ కవిత్వ సంకలనం మొత్తం 404 పేజీలు, దాదాపు 200 మంది కవుల కవితలు ఇందులో వున్నాయి.
వెల: 199 రూపాయలు.












Click it and Unblock the Notifications