మాస్కోలో శ్రీకృష్ణుడికి ఆలయం

కొత్త ఆలయానికి ఇచ్చే స్థలం విషయంపై మాస్కో మేయర్‌కు, ఢిల్లీ ముఖ్యమంత్రికి మధ్య 2006లో ఓ ఉమ్మడి అవగాహన పత్రంపై సంతకాలు చేశారని గోస్వామి వెల్లడించారు. రష్యాలో ఇస్కాన్ సేవలను అభినందిస్తూ భారత రాష్ట్రపతి ప్రతిభాసింగ్ పాటిల్ గతనెలలో ఇస్కాన్‌కు ఓ లేఖ రాసిన సంగతి తెలిసిందే. కాగా, రష్యాలోని మరో నగరంలో భగవద్గీతను నిషేధించాలని న్యాయపోరాటం జరుగుతుంటే, మాస్కోలో ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం సహాయం చేయడం భారతీయులకు విచిత్రానుభవమే. టోంస్క్ నగరంలో భగవద్గీతపై దాఖలైన పిటిషన్ విచారణ ఈ నెల 28న జరగనున్న నేపథ్యంలో మాస్కోలో ఇస్కాన్‌కు స్థలం కేటాయించడం గమనించదగిన విషయం.












Click it and Unblock the Notifications