కాలిఫోర్నియాలో ఉగాది ఉత్సవాలు

స్థానిక సింగర్ రోషిణితో పాటు ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె సంగీత కచ్చేరీ అందరినీ ఆకట్టుకుంది. సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి కోమటిరెడ్డి ఈవెంట్, గ్రాండ్ స్పాన్సర్ డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డిని సత్కరించారు. సంఘం కార్యదర్శి రమేష్ గట్టు అందరికీ కృతజ్ఞతలు చెప్పారు.












Click it and Unblock the Notifications