భారతీయ టెక్కీలకు స్పీడ్‌గా గ్రీన్ కార్డులు

ప్రస్తుత సవరణ వల్ల మొదటి వచ్చినవారికి మొదట అనే విధానం వల్ల భారతదేశం టెక్కీ వర్కర్లకు లాభం చేకూరే అవకాశం ఉంది. దేశాలను పరిగణనలోకి తీసుకుని ఉపాధి ఆధారిత వీసాలకు పరిమితులు విధించడం వల్ల ఫలితం లేదని, నైపుణ్యం గల వర్కర్లు ఇండియా నుంచో బ్రెజిల్ నుంచో మరెక్కడి నుంచి వచ్చినా ఫరవా లేదని ఛాఫెట్జ్ ఓ ప్రకటనలో అన్నారు. ఇతర సవరణలు కూడా పెద్ద సంఖ్యలో అమెరికాకు వలస పోతున్న భారతీయులకు, చైనీయులకు లాభం చేకూర్చే విధంగా ఉన్నాయి.












Click it and Unblock the Notifications