డెట్రాయిట్‌లో జగన్ విజయోత్సవ సభ

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైవి సుబ్బా రెడ్డి, అనంతపురం శాసనసభ్యుడు గురునాథ్ రెడ్డి టెలి కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. జగన్‌కు ఎన్నారైలు మద్దతు తెలపడం పట్ల వారు ప్రశంసలు అందజేశారు. వైయస్సార్ అడుగుజాడల్లో నడిచి, పేదలకు సేవలు చేయాలని వారు కోరారు.












Click it and Unblock the Notifications