అమెరికాలో ఆంధ్ర ప్రొఫెసర్ మృతి

హిందూ ఫ్యూనరల్ హోమ్ డైరెక్టర్ తో సంప్రదించి తక్కువ ధరలో ఏవిధంగా భౌతికకాయాన్ని భారతదేశానికి పంపాలన్న అంశంపై కుటుంబ సభ్యులకు మార్గనిర్దేశాలు చూపేలా ఒక ఏజెంట్‌ను ఏర్పాటు చేశారు. వీరభద్ర రావు మృతదేహన్ని భారత్ పంపించడానికి మరో రెండు మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఆయనకు భార్య ఉన్నారు.












Click it and Unblock the Notifications