చికాగో ఆటా డే, భారీ విరాళాలు

చికాగో ఏరియా నుంచి లక్ష డాలర్ల విరాళాలు సేకరించారు. దాతలకు, మద్దతుదారులకు ఆటా టీమ్ కృతజ్ఞతలు తెలిపారు. ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ కరుణాకర్ మాధవరం, ప్రాంతీయ ప్రతాప్ ఆర్ చింతలపాని, కోశాధికారి సత్య కందిమళ్ల, ఆటా ట్రస్టీ నరేంద్ర చెమర్ల, కమిటీ చైర్స్ కెఎస్ఎన్ రెడ్డి, చల్మా రెడ్డి, అమర్ నెట్టెం, ఆటా వ్యవస్థాపక సభ్యులు హన్మంత రెడ్డి, జిఎల్ఎన్ రెడ్డి, టిఎజిసి అధ్యక్షుడ కల్యాణ్ ఆనందుల, టిఎజిసి ప్రెసిడెంట్ ఎలెక్ట్ రమేష్ గారపాటి ఈ కార్యక్రమం విజయవంత కావడానికి విశేషంగా సహకరించారు.












Click it and Unblock the Notifications