వాషింగ్టన్ డిసిలో ఆటా రోజు

డిసి మెట్రో ఏరియా ప్రాంతీయ సమన్వయకర్త సౌమ్య కొండపల్లి స్వాగతవచనాలతో కార్యక్రమం ప్రారంభమైంది. 12వ ఆటా సదస్సు గురించి డాక్టర్ జిన్నా వివరించారు. కార్యక్రమం విజయవంతం కావంలో ప్రాంతీయ సమన్వయకర్తలు మనోహర్ ఎనుగు, సౌమ్య కొండపల్లి, బాబు గుమ్మడి, జయధీర్ అన్నం, ట్రస్టీలు రామ్మోహన్ కొండా, రాజేష్ మాదిరెడిడి, భువనేష్ బూజల, సీనియర్ సభ్యులు లోకేష్ అనంతుల, విషు కాల్వల, ఎల్లారెడ్డి, జ్ఞానచందర్ రెడ్డి, పుల్లా రెడ్డి, స్థానిక మద్దతు సభ్యులు సుధీర్ దామిడి, రవి బొజ్జ, సుదర్శన్ థుమ్, జ్యోతి చెరుకుపల్లి, సత్యజిత్ మేరెడ్డి, శ్రీధర్ పాల్వాయి, హరీష్ కుమార్, వెంకట్ గూడా, అరవింద ఎడ, మహేందర్ ఎడ్ల, రజని మూలమల్ల, భారతి యాచమనేని, శ్రీలత తుమ్, రమణా రెడ్డి కీలక పాత్ర పోషించారు.
సాయంత్రం పూట పిల్లలు వినోద కార్యక్రమాలు ప్రదర్శించారు. త్రిష శాస్త్రీయ నృత్యం చేసింది. బాలీవుడ్, టాలీవుడ్ గేయాలకు లక్ష్య, రచన, శ్రేయ టి, సాహితి, సంజన, శ్రేయ జె, సంహిత, శ్రేయ జి, యాస్, అభిరామ్, సుజయ్ నృత్యాలు చేశారు. యుతి, మేధ వాయిలన్ ప్రదర్శన ఇచ్చారు. ప్రత్యూష, ప్రేణ్య, సాహితి, హియా, తేజల్ మ్యూజికల్ మెలోడీతో అలరించారు.












Click it and Unblock the Notifications