భారత సంతతి యువకుడికి పురస్కారం

నితిన్ రెడ్డితో మరో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన అమెరికన్లు నీల్ పటేల్(ఫ్లోరిడా), అనిరుధ్ ప్రభు(ఇండియానా) కూడా ప్రతిభా వంతుల జాబితాలో నిలిచారు. ప్రతిభాపూర్వకమయిన పరిశోధనలు చేసిన మొదటి పది మంది అభ్యర్థుల జాబితాలోకెక్కారు. ఈ పోటీ కోసం అమెరికా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పాల్గొన్నారు. కానీ, తుది పోటీకి మాత్రం 40 మందే చేరుకున్నారు. వీరందరికీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను శ్వేతసౌధంలో కలిసే అవకాశం కూడా దక్కింది. కాగా, ఇంటెల్ పోటీలో ఆండ్రే సుష్‌కో(వాషింగ్టన్), మిమియెన్ (బ్రూక్‌లిన్)లు వరసగా ద్వితీయ, తృతీయ స్థానాలను పొందారు. భారతీయ సంతతికి చెందిన నీల్ పటేల్, అనిరుథ్ ప్రభులు 6,7 ర్యాంకులను సాధించారు.












Click it and Unblock the Notifications