అమెరికాలో భారత విద్యార్థి పట్ల వివక్ష

తమ విశ్వవిద్యాలయంలో వివక్ష లేదని, అండర్ గ్రాడ్యుయేట్లలో 16శాతం ఆసియన్ అమెరికన్లు ఉన్నారని హార్వర్డ్ ప్రతినిధి తెలిపారు. కాగా, స్పెయిన్, పోర్చుగల్ వాసులు, ఆఫ్రికన్లు, శ్వేతవర్ణుల కన్నా ఆసియన్ అమెరికన్లు విశ్వవిద్యాలయంలో ప్రవేశానికి శల్యపరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బ్లూమ్‌బెర్గ్ మీడియా చెప్పింది.తాము వివక్ష చూపడం లేదని న్యూజెర్సీలోని ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం కూడా స్పష్టం చేసింది. 2007-08లో 14.1శాతం ఉన్న ఆసియన్ అమెరికన్ల ప్రవేశాలు ఈ ఏడాది 17.7శాతానికి పెరిగాయని వివరించారు.












Click it and Unblock the Notifications