పిల్లలను కలిసిన భారత దంపతులు

పిల్లలకు తమ చేతులతో తిండి తినిపిస్తున్నారని, పిల్లలు వారితోనే పడుకుంటున్నారని అభ్యంతరం చెబుతూ పిల్లలను నార్వే అధికారులు తీసుకుని వెళ్లారు. తన కుమారుడు తన తండ్రితో పడుకుంటున్నాడని, అయితే అతను విడిగా పడుకోవాలని వారు చెబుతున్నారని సాగరిక భట్టాచార్య చెప్పింది. పిల్లలకు చేతులతో తినిపించడం భారత సంప్రదాయంలో సాధారణ విషయమని, చేతులతో తినిపించడమంటే ఎక్కువ తినిపించడమని వారంటున్నారని, ఇవి సాంస్కృతిక వైరుధ్యాలని ఆమె అంటోంది.












Click it and Unblock the Notifications