దక్షిణాఫ్రికాలో ఆంధ్రా యువకుడి మృతి

రవీంద్ర పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యం అతని కుటుంబానికి సమాచారం అందించింది. రవీంద్ర తండ్రి గతంలోనే మరణించాడు. దాంతో రవీంద్రే ఆ కుటుంబానికి పెద్ద దిక్కు. అతని భౌతిక కాయం స్వస్థలం చేరుకోవడానికి మరో పది రోజులు పడుతుందని అంటున్నారు. అతని మృతితో కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది.












Click it and Unblock the Notifications