ఆస్పత్రి నుంచి బయపడిన ప్రవీణ్ రెడ్డి

ప్రవీణ్ రెడ్డి మాట్లాడగలుగుతున్నాడని బంధువులు చెప్పారు. తనపై జరిగిన దాడి గురించి ఇప్పటి వరకు ప్రవీణ్ రెడ్డి ఏమీ చెప్పలేదని అంటున్నారు. ప్రవీణ్ రెడ్డి రూమ్మేట్సే అతనిపై దాడి చేశారని అంటున్నారు. ప్రవీణ్ రెడ్డి మార్చి 11వ తేదీన హైదరాబాదు వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications