తానా మహాసభల తేదీల్లో మార్పు

గడిచిన 35 సంవత్సరాలుగా జూలై మాసం మొదటి వారంలో, ప్రత్యామ్నాయ సంవత్సరాలలో తానా అనేక సమావేశాలను నిర్వహించింది. 2005 నుంచి తానా మహాసభలు నిర్వహించవలసిందిగా తెలుగు కమ్యూనిటీ ఆఫ్ డల్లాస్‌ను విజ్ఞప్తి చేసింది. దీనికి అనుగుణంగా తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 2013, జూలైలో జరిగే 19 వ మహాసభలకు డల్లాస్‌ను ఎంపిక చేసింది. 2009 సెప్టెంబర్ 18, 30 తేదీల్లో డల్లాస్ కన్వెన్షన్ సెంటర్, ఓమిని హోటల్ లో మహాసభలు జరిగేలా ఒప్పందం కుదుర్చుకుంది.
మరొక తెలుగు అసోసియేషన్ కూడా డల్లాస్ ప్రాంతంలో అదే రోజులలో సభలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. కాగా తమ సంస్థకు సంబంధించిన రెండు తెలుగు సభలు ఒకే నగరంలో, అవే తేదీలలో జరపడం వల్ల తెలుగు ప్రజల్లో గందరగోళానికి దారి తీశాయి. దీంతో తానా సభల తేదీలు మార్చినట్లు సభ్యులు తెలిపారు.
గత 25 సంవత్సరాలుగా జరుగుతున్న తానా మహాసభలు జూలై నాలుగో వారంలో మెమోరియల్ డే వీకెండ్‌కు మార్చడం జరిగింది. ఈ మహాసభలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ ఉత్సాహంగా పాల్గొని, కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు.












Click it and Unblock the Notifications