అమెరికాలో వనభోజనాలు

డెట్రాయిట్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు పార్కులో బగారా రైస్, షోర్వా, టొమాటా దాల్ (పప్పు), పచ్చి పులుసు వంటి వంటకాలు చేశారు. ఆ వంటకాలతో పరిసర ప్రాంతాలు గుమగుమాలాడాయి. క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, అంత్యాక్షరి వంటి క్రీడా వినోద కార్యక్రమాల్లో ఉల్లాసంగా పాల్గొన్నారు. కృష్ణ కుమార్ తెలంగాణ జానపద గేయాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
టిడిఎఫ్ నేతలు మధు కె రెడ్డి (టిడిఎఫ్ వ్యవస్థాపకుడు), మురళీ చింతలపాణి (టిడిఎఫ్ ప్రస్తుత అధ్యక్షుడు), లక్ష్మణ్ అనుగు తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల మధ్య సమైక్యత అవసరాన్ని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేయాల్సిన అవసరాన్ని వారు వివరించారు.
కోఆర్డినేటర్స్, వాలంటీర్లు అశోక్ పెరుమాండ్ల, ప్రవీణ్ కేశిరెడ్డి, దామోదర్ గంకిడి, భరత్ నేరవెట్ల, ప్రవీణ్ జొన్నలగడ్డ, మహేష్ వి, మల్లిక్ పడొకొనే, వినోద్ ఆత్మకూరు, సునీల్ యార్ల రాజన్, కరుణాకర్ పోరెడ్డి, సంతోష్ కాకులవరం, తదితరులు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేశారు.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications