ప్రమాదంలో ఎన్నారై మృతి

ట్రక్ డ్రైవర్ అయిన రవి విధులు నిర్వహిస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. రవి డయ్యర్ అంత్యక్రియలకు, అతని కుమారుడి చికిత్స కోసం ఆర్థిక సహాయం అర్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులు నాట్స్ హెల్ప్‌లైన్‌కు వచ్చారు.
స్థానిక తెలుగు సంగం సిటిఎ ద్వారా నాట్స్ తగిన సహాయం అందజేస్తోంది. రవి డయ్యర్ కుటుంబానికి సహాయం చేయదలుచుకున్నవారు North America Telugu Society అనే యుఆర్ఎల్ క్లిక్ చేసి కాజ్ సెక్షన్‌లో 'Ravi Dyer'ను ఎంపిక చేసుకోవాలని నాట్స్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఒకవేళ చెక్కుల రూపంలో ఇవ్వదలుచుకుంటి 207, Skyline Dr Keene, NH 03431 అనే చిరునామాకు పంపించాలని నాట్స్ కోరింది.












Click it and Unblock the Notifications