ఫీట్: డ్యాన్స్ చేస్తూ చిలుక బొమ్మ

సౌదీ అరేబియాలోని భారత అంతర్జాతీయ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కావ్య అద్భుతమైన నృత్యప్రదర్శన ఇచ్చింది. అండాళ్ ఆలయంలో నృత్యాన్ని ప్రదర్శించాలనేది తన స్వప్నమని, ఆ ఆలయం గురించి తాను చాలా విన్నానని, తన తల్లికి ఆ దేవత పేరునే పెట్టారని ఆమె చెప్పింది.
సౌదీ అరేబియాలో ఉద్యోగం చేసే కావ్య తండ్రి రమేష్ బాబు చెన్నైకి చెందినవాడు. కార్ల ప్రదర్శనకు నిర్వాహకులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు వచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కావ్య నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేశారు
శ్రీ అండాళ్ల్ దేవత కుడి చేతిలో ఆకులతో తయారు చేసిన చిలుక ఉంటుంది. కావ్య ఏడు నిమిషాల్లో ఏడు అడుగుల చిలుకను అద్భుతంగా వేసింది. నృత్యం చేస్తూ బొమ్మలు వేయడానికి ఆమె కఠిన శిక్షణ తీసుకుంది. ఇంతకు ముందు ఆమె సింహం, నెమలి వంటి బొమ్మలు గీసింది.












Click it and Unblock the Notifications