పోర్నోగ్రఫీ సర్క్యులేషన్, అరెస్టు

అతను పీర్ టు పీర్ (పి2పి)ని వాడుతూ పిల్లలు ఉన్న పోర్నోగ్రఫీని పరస్పరం పంచుకోవడానికి మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించాడని నేషనన్ న్యూస్ పేపర్ తెలిపింది.
నేషనల్ న్యూస్ పేపర్ కథనం ప్రకారం - తమకు అందిన సమాచారం మేరకు పోలీసులు బుధవారం ఇంటిపై దాడి చేసి ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. అతని కంప్యూటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో పిల్లల అశ్లీల చిత్రాలు ఉన్నాయి.
ఆ వ్యక్తి గుర్తింపును పోలీసులు ఇవ్వడం లేదు. అతడు తన నేరాన్ని అంగీకరించాడు. విషయాన్ని పోలీసులు ప్రాసిక్యూటర్స్‌కు అప్పగించారు.












Click it and Unblock the Notifications